5 June, 2026 | 5:50 PM

Breaking News

ప్రభుత్వ విప్ సహకారంతో కుల సంఘాల అభివృద్ధి కి ప్రత్యేక కృషి/సర్పంచ్ గండి నారాయణ   •   నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా ఎస్సీ వింగ్ అధ్యక్షులుగా పాల్ కరుణాకర్   •   గ్రామాలు పచ్చదనంతో నిండి పోవాలి: జిల్లా పంచాయతీ అధికారి   •   జంగం సంక్షేమానికి కృషి   •   రాజ్యసభ అభ్యర్థిగా ఖర్గే నామినేషన్ దాఖలు   •   పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌   •   పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటి పారుదల రంగం నాశనం   •   “పెళ్లి వేడుకలో పచ్చని సంకల్పం… మొక్క నాటడంతో కొత్త జీవితానికి ఆరంభం”   •   ఘనంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు   •   ఎన్ఎంఎంఎస్ లో ప్రతిభ చూపిన గర్రెపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు   •  

నూతన బోరు బావి తవ్వకంతో తీరిన నీటి ఎద్దడి

05-06-2026 04:24 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని పిప్పల్ దరి గ్రామంలో మంచినీటి ఎద్దడి ప్రారంభం కావడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. అయితే బోరు బావిని తవ్వించాలని గ్రామ ప్రజలు మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి ప్రస్తుత సర్పంచ్ అనసూయలకు విన్నవించారు. దీంతో స్పందించి విషయాన్ని స్థానిక శాసనసభ్యులు జాదవ్ అని దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే బోరు బావి మంజూరి చేయించడంతో శుక్రవారం ఉదయం బోరుబావిని తవ్వించారు. గ్రామ సర్పంచ్ చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి బోరుబావిని తవ్వించడంతో నీరు పైకి రావడం జరిగింది. దీంతో గ్రామస్తులు పరిశ్రమ వ్యక్తం చేసి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బండారు స్వామి గ్రామస్తులు ఉన్నారు.