డీఎంహెచ్‌ఓగా డాక్టర్ వెంకట్
09-06-2026 01:32 AM
కలెక్టర్‌ను కలిసిన డీఎంహెచ్‌ఓ
కామారెడ్డి, జూన్ 8 (విజయక్రాంతి): కామారెడ్డి డిఎం హెచ్ ఓగా సోమవారం డాక్టర్ వెంకట్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వన్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఇన్చార్జి డిఎంహెచ్వో గా రవీందర్ గౌడ్ కొనసాగారు. పూర్తిస్థాయి డి ఎం హెచ్ ఓ గా డాక్టర్ వెంకట్ బాధ్యతలు చేపట్టారు.






