10 April, 2026 | 8:20 PM

Breaking News

శివంగాలపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహణ   •   బనిగండ్లపాడులో మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన బండారు   •   నిమ్మపల్లిలో యువతి అదృశ్యం – పోలీసుల దర్యాప్తు ప్రారంభం   •   నూతన తహసిల్దార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు   •   విద్యుత్ శాఖ కాంపౌండ్ లో అగ్నిప్రమాదం   •   ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పక్కాగా అరైవ్ అలైవ్ కార్యక్రమాలు నిర్వహించాలి   •   తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు   •   జనగణన భూ స్వాధీన పనుల పరిశీలన   •   నోస్ పార్మా కంపెనీ అనుమతులు రద్దు చెయ్యాలి   •   డీసీసీ పదవులు పొందిన వారికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆత్మీయ సన్మానం   •  

శ్రీ శ్రీ శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి విరాళం

10-04-2026 06:26 PM

శ్రీ గురు పీఠం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పెద్దగొని జిన్నారం శివకుమార్ గౌడ్

శివంపేట్,(విజయక్రాంతి): ప్రముఖ హైకోర్టు న్యాయవాది, సంఘ సేవకుడు, శ్రీ గురు పీఠం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పెద్దగోని జిన్నారం శివ కుమార్ గౌడ్ తన వంతు సహాయంగా భీమ్లా తండాలో నిర్మిస్తున్న శ్రీశ్రీశ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ గుడి విగ్రహ ప్రతిష్ట  పూజ కార్యక్రమాలకై రూ. 60000/- విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో తండా నాయక్  బుచ్చ నాయక్ , సర్పంచ్, లక్ష్మి దుర్గ నాయక్, మాజీ సర్పంచ్ చెన్నా నాయక్, తండా నాయకులు చెన్నా నాయక్,రమేష్ నాయక్, నరేష్ నాయక్  పాల్గొన్నారు.తండా ప్రజలందరు కూడ శివకుమార్ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.