6 July, 2026 | 3:59 PM

Breaking News

ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •   టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ   •   ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.   •  

దోమకొండ మండల సర్పంచుల పోరం కమిటీ ఏర్పాటు

18-02-2026 04:31 PM

దోమకొండ,(విజయక్రాంతి): దోమకొండ మండలంలోని గ్రామ సర్పంచుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన లక్ష్యంగా సర్పంచుల పోరం కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో అన్ని గ్రామాల సర్పంచులు ఐక్యంగా భాగస్వాములయ్యారు. కమిటీ సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి. మండల అధ్యక్షులు జనగామ నరేష్, ఉపాధ్యక్షులు అరుట్ల కవిత అనిల్, ప్రధాన కార్యదర్శి నత్తి సంజీవ్, జాయింట్ సెక్రటరీ వెన్నెల భానుశ్రీ సిద్దరాములు, కోశాధికారి పట్నం లక్ష్మి, సలహాదారులు ఐరేని నర్సయ్య, లోయపల్లి శ్రీనివాస్ రావు, బక్కరం సిద్దరాములు, ఆశబోయిన అక్షర శ్రీనివాస్, గ్రామాభివృద్ధి, నిధుల విడుదల, సర్పంచుల అధికారాలు, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడతామని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.