కొనుగోలులో జాప్యం చేయవద్దు
08-05-2026 12:00 AM
నిర్మల్ మే 7 (విజయ క్రాంతి): పంట కొనుగోలు జాప్యం చేయవద్దని రైతులు కలెక్టర్ కార్యాలయంలో గురువారం జెసి కిషోర్ కుమార్ కు వినతి పత్రం అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న వరి నిలువలు పెరిగిపోతున్నాయని వర్షాల వల్ల తడిసిపోయే ప్రమాదం ఉందని రైతులు జెసి దిష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ రూరల్ మండలం రైతులు సాయి రెడ్డి రైతులు ఉన్నారు






