calender_icon.png 14 February, 2026 | 4:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలు

14-02-2026 12:00:00 AM

కొండపాక, ఫిబ్రవరి 13: సీఎం కప్ జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సీఎం కప్ జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలు జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ బాక్సింగ్ పోటీలలో సిద్దిపేట జిల్లాలోని 50 మంది యువకులు 30 మంది యువతులు పాల్గొన్నారు.

ఈ కార్యము ఈ కార్యక్రమ నిర్వాహకులు కృష్ణ, ప్రతాప్ రెడ్డి ల పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్ ను బహుమతులుగా అందించారు. ఈ కార్యక్రమంలో కొండపాక గ్రామ సర్పంచ్ శ్రీమతి మంచాల నవీన శ్రీనివాస్, ఎంఈఓ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సముద్రాల శ్రీనివాస్ పిడి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.