15 April, 2026 | 1:10 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

15-04-2026 01:20 AM

ఖమ్మం, ఏప్రిల్ 14(విజయక్రాంతి): ఖమ్మం అభివృద్ధి ప్రదాత, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో రాష్ట్ర ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ తరపున 55వ డివిజన్ మహిళలకు స్వయం ఉపాధి అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.

అలాగే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కూడా అందజేశారు. కార్యక్రమంలో 55వ డివిజన్ కార్పొరేటర్ మోతరపు శ్రావణి సుధాకర్, జీపీవో రాంబాబు, ఆర్‌పీ గోపిక పాల్గొన్నారు.