28 June, 2026 | 3:22 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో పుస్త్తె మట్టెల పంపిణీ

16-03-2026 12:00 AM

లింగంపేట్, మార్చి 15 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఎక్కపల్లి గ్రామంలో నీలా పరమేశం కూతురు పెళ్లి కీ కరీంనగర్ డైరి అధికారులు పుస్తే మట్టెలు 2.5(మాసాల నర) ఆదివారం పంపిణీ చేశారు.

కరీంనగర్ డైరీలో 225 రోజులు ఎవరైనా పాలు పోసిన వారి కూతురు పెళ్లికి కరీంనగర్ డైరీ తరపున రెండు మాసాల  పూస్తే, మట్టెలు పంపిణీ చేయడం జరుగుతుందని మేనేజర్ సాయికుమార్ పేర్కొన్నారు. కరీంనగర్ డైరీ మేనేజర్ సాయికుమార్, అసిస్టెంట్ మేనేజర్ రాజు,  ప్రసిడెంట్ గోపాల్, సూపర్ వైజర్ సాయిలు, సర్పంచ్ దుర్గవ్వ, పర్వయ్య, ఉపసర్పంచ్ రవి, వార్డ్ సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.