23 June, 2026 | 7:15 PM

Breaking News

చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •   ప్రజారోగ్యాన్ని... నాశనం చేస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే మూయించండి   •   వెంకటాపురం గ్రామంలో విద్యా సామగ్రి పంపిణీ   •   చికిత్స కోసం రూ.1.50 లక్షల ఎల్ఓసి అందజేత   •   పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్‌గా మిద్దెల సత్యనారాయణ   •   విద్యార్థులకు స్ఫూర్తి… నోటుబుక్స్ పంపిణీతో ఆనందం   •   ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య... నాణ్యమైన భోజనం   •   రైతుల సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం: మీడకంటి వెంకటరెడ్డి   •  

విద్యార్థులకు స్ఫూర్తి… నోటుబుక్స్ పంపిణీతో ఆనందం

23-06-2026 05:44 PM

కల్లూరు,(విజయక్రాంతి): స్థానిక మున్సిపాలిటీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్ఫూర్తి ఫౌండేషన్ ధాతల సహకారంతో అందించిన 600 నోటుబుక్స్‌ను పదవ తరగతి విద్యార్థులకు పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థికి 7 నోటుబుక్స్ చొప్పున అందజేసి వారి విద్యాభ్యాసానికి తోడ్పాటు అందించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యా అధికారి,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రత్తిపాటి నివేదిత ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటుబుక్స్ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు విద్యలో ముందుకు సాగాలని, మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, స్ఫూర్తి ఫౌండేషన్ కమిటీ సభ్యులు ఉబ్బన బాబురావు,జల్ది రామకృష్ణ, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, మర్రెల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.