23 May, 2026 | 1:18 PM

బోర్లం పీఎసీఎస్ ఆధ్వర్యంలో జీలుగు విత్తనాల పంపిణీ

23-05-2026 12:07 PM

బాన్సువాడ, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో సొసైటీ సెక్రెటరీ సురేందర్ ఆధ్వర్యంలో సొసైటీ పరిధిలోని రైతులు ఖరీఫ్ సీజన్ కు సిద్ధమవుతున్న సమయంలో రైతులకు శనివారం బోర్లం సొసైటీ లో జీలుగు విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది ఈ పంపిణీ కార్యక్రమంలో సర్పంచ్ మన్నె రమేష్, బాన్సువాడ ఏఎంసీ మాజీ చైర్మన్ ఎన్ నర్సింలు, ఉప సర్పంచ్ సునుగురు పెద్ద బసవయ్య సొసైటీ డైరెక్టర్లు రంగరి గారి సాయిలు, గొబ్బురు రాణి జనార్దన్ రెడ్డి, బోర్లం వార్డ్ మెంబర్ గాండ్ల చిన్న సాయిలు, కమ్మరి గంగారం, సొసైటీ పరిధి నాయకులురైతులు మన్నే చిన్న సాయిలు, అంకుష్ బాలరాజ్, గూలపోశయ్య డి కృష్ణ రవి మన్నే సాయి ప్రసాద్ బీరప్ప పాల్గొన్నారు.