10 April, 2026 | 3:26 PM

Breaking News

ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •  

హిందూ సమ్మేళన కరపత్రాలను పంపిణీ

10-04-2026 01:23 PM

కమన్ పూర్ సర్పంచ్ నూనుగొండ మానస-ప్రవీణ్ 

కొత్తపల్లి, ఏప్రిల్ 10(విజయక్రాంతి): కొత్తపల్లి మండలం లోని చింతకుంట, మల్కపూర్, బద్దిపెల్లి మరియు కమన్ పూర్ గ్రామల ఉప మండల హిందూ సమ్మేళనం శనివారం రోజున సాయంత్రం 5 గంటలకు చింతకుంట లోని కెనాల్ ప్రక్కన జరగనున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా కమాన్ పూర్ గ్రామ సర్పంచ్ నూనుగొండ మానస-ప్రవీణ్ గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను అందజేసి, ఆహ్వానిస్తూ హిందూసమ్మేళనానికి పెద్ద సంఖ్యలో హిందూబందవులు హాజరు కావాలని కోరారు.