3 May, 2026 | 6:38 PM

అంగట్లో అంబలి పంపిణీ

03-05-2026 05:11 PM

బెజ్జూర్,(విజయక్రాంతి):  బెజ్జూర్ మండల కేంద్రంలోని వారసంతలు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతి,కోనేరు కోనప్ప అభిమానులు అంగట్లో అంబలి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారసంతలలో వారసంతకు వచ్చిన వ్యాపారులు, కొనుగోలుదారులు ఎండ నుండి ఉప పసమనం పొందేందుకు ఆకలి,దాహం తీర్చేందుకు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గత కొన్ని సంవత్సరాలుగా వేసవికాలంలో అంబలి పంపిణీ చేస్తున్నారని తెలిపారు.