9 May, 2026 | 10:40 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

పశువులకు నట్టల మందు పంపిణీ

27-12-2025 12:46 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా గ్రామ పంచాయతీ లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న నట్టల నివారణ పథకంలో భాగంగా గ్రామంలో నట్టల నివారణ మందుల పంపిణీ  కార్యక్రమాన్ని సర్పంచ్ బానోతు అరుణా దేశ్ పాండు ప్రారంభించారు.గ్రామంలోని గొర్రెలు,మేకలు తదితర పశువులకు నట్టల మందులు వేసి మండల పశువుల డాక్టర్ శ్రావణి రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో జెవిఓ విజయ,ఎల్ ఎస్ఎ రమాకాంత్,గోపాల మిత్ర సిబ్బంది రాంమోహన్,హనుమా అజయ్,రైతులు ధరవతు రాజా, చందులాల్,చంద్రు,చారి,సైదాగ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.