4 April, 2026 | 1:36 AM

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

04-04-2026 12:17 AM

సంస్థాన్ నారాయణపూర్, ఏప్రిల్ 3: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు లబ్ధిదారులకు సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి డిసిసి ప్రధాన కార్యదర్శి గుత్త ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి పంపిణీ చేశారు. 

బద్దం వంశీ 60,000, జక్కిడి సత్తెమ్మ 60,000,నూకం గాలయ్య 60,000, ఉప్పరమోని కృష్ణ 60,000, ఏనుగు లాలయ్య 60,000, వినుకొండ భీష్మాచారి 52,500, దాచేపల్లి భారతమ్మ 44,000, మేకల శంకరయ్య 31,000 దుర్గం లింగస్వామి 25,000, వందనపు కరుణ శ్రీ 28,000, వందనపు రమేష్ బాబు 16,000 కరంటోతు శ్రీకాంత్ 36,000,నేర్లకంటి లక్ష్మమ్మ 20,000,బద్దం యాదగిరి18,000, చిలువేరు శివకుమార్ 24,000, ఏపూరి ముత్తమ్మ 17,000 సంగిశెట్టి తిరుమలేష్ 9000 విలువైన చెక్కులను అందజేశారు.  ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ, ఉప సర్పంచ్ పల్లె మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జక్కిడి చంద్రారెడ్డి, వార్డు మెంబర్లు సూరపల్లి వెంకటేష్, మందుగుల బాలకృష్ణ, పందుల యాదగిరి గౌడ్, చిలివేరు రమాదేవి శంకర్ పాల్గొన్నారు