ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడకు శంకుస్థాపన చేసిన సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి
03-04-2026 08:50 PM
చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ నర్సింహ తో కలిసి 10 లక్షల నిధులతో మంజూరైన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రహరీగోడ శంకుస్థాపన చేసిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, చేగుంట సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్, మహేష్, ఎఎంసి డైరెక్టర్స్ స్టాలిన్ నర్సింలు, మోజమిల్, రెడ్డిపల్లి గ్రామ ఉపసర్పంచ్ స్వామి, చిన్న శివునూరు ఉపసర్పంచ్ బొల్ల ప్రశాంత్,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్, ఉపాధ్యక్షులు శ్రీకాంత్, సినియర్ నాయకులు నాగులు, గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.




