calender_icon.png 6 February, 2026 | 8:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

06-02-2026 05:51:10 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): నిజాంసాగర్ మండలంలోని మల్లూరు గ్రామానికి చెందిన  ఇద్దరు వ్యక్తులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు గ్రామ కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు ఇరువురికి 74 వేల రూపాయల చెక్కులు పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒంటరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గొల్ల హనుమాన్లు కాంగ్రెస్ నాయకులు బు డిమే మైసయ్య బుడిమ శ్రీనివాస్ సాకలి ఎల్లయ్య వార్డు సభ్యుడు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.