29 April, 2026 | 2:26 PM

Breaking News

బీమా చెక్కు పంపిణీ

13-02-2026 12:31 AM

భీమదేవరపల్లి, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన కా దాసు స్వరూప ఇటీవల అనారోగ్యంతో మ రణించింది. స్వరూప కొత్తకొండ యూనియన్ బ్యాంకు లో ప్రధానమంత్రి జీవనజ్యో తి బీమా పథకంలో చేరి ప్రీమియం చెల్లించింది.

ఆమె మరణంతో యూనియన్ బ్యాం క్ కొత్తకొండ శాఖ మేనేజర్ కోడం పరమేశ్వర్, ఆర్డీవో వర్షిత్, డిప్యూటీ మేనేజర్ కోట రవీందర్ బ్యాంకు సిబ్బంది ఆధ్వర్యంలో 2, 00,000 రూపాయలు బీమా చెక్కును మృతురాలి కుమారుడు ప్రశాంత్ కు అందజేశారు.