8 April, 2026 | 4:19 PM

Breaking News

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు   •   ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా నితీష్ ప్రమాణస్వీకారం.. సీఎం పదవికి రాజీనామా తేదీపై అనిశ్చితి   •   ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం: మంజీ నాయక్   •   సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్   •   నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి   •   ప్రజల వద్దకే మినీ బ్యాంక్ సేవలు   •   ఈనెల 21న మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక   •   ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   అర్జీ-3లో సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు   •   ఇరాన్‌లో భారతీయులకు అలర్ట్.. వెంటనే బయటకు రండి, కేంద్రం అత్యవసర సూచనలు!   •  

లక్షీ ్మనారసింహుడి సేవలో డీజీపీ

06-10-2025 12:33 AM

కుటుంబ సమేతంగా దర్శించుకున్న శివధర్‌రెడ్డి 

యాదగిరిగుట్ట, అక్టోబర్ 5 (విజయక్రాంతి): యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వామిని డీజీపీ శివధర్‌రెడ్డి ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకుని, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. శివధర్‌రెడ్డికి అర్చకులు స్వాగతం పలికారు.

అనంతరం స్వామి వారి ప్రసాదం, వేద పండితుల ఆశీర్వచనం అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉన్నదని, ప్రత్యేక అనుభూతి కలిగిందని డీజీపీ దంపతులు తెలిపారు. డీజీపీ వెంట యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ ఆకాంక్ష యాదవ్ ఉన్నారు.