2 July, 2026 | 3:06 PM

Breaking News

తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •  

ఓటమి గెలుపునకు నాంది

21-04-2026 12:16 AM

కామారెడ్డి, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): ఓటమి గెలుపుకు నాంది అని క్రీడా నైపుణ్యత పెంచుకోవడానికి మానసిక ఆలోచనను ప్రేరేపిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అబ్రబోయిన స్వామి అన్నారు గత మూడు రోజులుగా కామారెడ్డి జిల్లా దోమకొండ మండల స్థాయిలో జరిగిన క్రికెట్ టోర్నీలో విజేతలుగా నిలిచిన వారికి స్పాన్డర్ చేసి బహుమతులు సోమవారం అందజేశారు.

విన్నర్ గా దోమకొండకు చెందిన ఛాంపియన్ టీం అలాగే దోమకొండకు చెందిన వారియర్ టీం రన్నర్ గా విజయం సాధించాయి ఈ టోర్నీలో మొత్తం పది టీంలు పాల్గొనగా నిర్వాహకులు మహేష్ సుమంత్ వంశీ టీమ్లకు కావలసిన ప్రోత్సాహకాలు అందించారు ఈ కార్యక్రమంలో ముత్యంపేట్ సర్పంచ్ ఆశ బోయిన అక్షర శ్రీనివాస్ మాజీ మార్కెట్ చైర్మన్ కుంచాల శేఖర్ అబ్రబోయిన రాజు అంకత్ నర్సింలు హరీష్ తదితరులు పాల్గొన్నారు.