22 April, 2026 | 2:11 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

కుటుంబ సభ్యులను పరామర్శించిన దాసరి ఉష

08-04-2026 07:59 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ పంప్ ఆపరేటర్ పెగడ రాజమౌళి ఇటీవల మృతి చెందగా, కుటుంబ సభ్యులను పెద్దపల్లి జిల్లా బిసి జేఏసీ చైర్మన్ దాసరి ఉష పరామర్శించారు. పట్టణంలోని మృతిని కుటుంబ సభ్యులను పరామర్శించి మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబాన్ని పరామర్శించి అనంతరం మృతుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి వెంట  కొండ రజిత, సాగర్, రాహుల్, అరుణ, మృతుడి కుటుంబ సభ్యులు పెగడ పరుశురాము  పెగడ చందు, పెగడ ఐలయ్య, సంతోష్, శ్యామల, రజిత , సునీత తోపాటు కుటుంబ సభ్యులు  పాల్గొన్నారు.