12 May, 2026 | 12:10 PM

Breaking News

అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో విదేశీ ప్రతినిధులు   •   రెండోసారి అస్సాం సీఎంగా హిమంత బిస్వా శర్మ ప్రమాణస్వీకారం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.. అన్నదాత కు అవగాహన   •   మావోయిస్టులకు షాక్.. తెలంగాణ పోలీసుల ఎదుట మరో అగ్రనేత   •   సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •  

వామన్ రావు దంపతుల హత్య కేసు.. దోశులకు శిక్ష విధించాలి

17-02-2026 03:05 PM

మంథని బార్ అసోసియేషన్ అధ్యక్షులు హరిబాబు, ఉపాధ్యక్షుడు రఘోతం రెడ్డి

మంథని,(విజయక్రాంతి): వామన్ రావు దంపతుల హత్య కేసు సిబిఐ త్వరగా విచారించి దోశులకు చట్ట పరంగా శిక్ష విధించాలని మంథని బార్ అసోసియేషన్ అధ్యక్షులు హరిబాబు, ఉపాధ్యక్షుడు రఘోతం రెడ్డి కోరారు. మంథని బార్ అసోసియేషన్ ఆద్వర్యంలో కోర్టు ఆవరణలో న్యాయవాదులు గట్టు వామన్ రావు, నాగమణి దంపతుల 5వ వర్థంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూల మాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు హరిబాబు, ఉపాద్యక్షులు రఘోత్తం రెడ్డి మాట్లాడుతూ న్యాయ వాదులకు రక్షణ చట్టం త్వర గా తీసుక రావాలని, వామన్ రావు దంపతుల హత్య కేసు సిబిఐ త్వరగా విచారించి దోశులకు చట్ట పరిధి లో శిక్షలు అమలయ్యే విదంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బాస్కర్ రెడ్డి, డి.విజయ్ కుమార్, కటుకం శ్రీనివాస్, స్రవంతి, శశి భూషణ్ కాచె, సతీష్, వ్యాస్, మన్సూర్ తదితరు పాల్గొన్నారు.