21 July, 2026 | 8:10 PM

Breaking News

సర్ ప్రక్రియను పరిశీలించిన టీఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ ఇంచార్జి భూక్యా సంజీవ్ నాయక్   •   విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని ఎమ్మార్వోకు రైతుల వినతి   •   అక్రమ ఇసుక నిల్వలు సీజ్   •   రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలి: ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి   •   బిజెపి పోరాటం వల్లే హౌసింగ్ బోర్డు రోడ్డుకు నిధులు   •   పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత   •   ప్రజలకు కనీస వసతులు కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం   •   మహిళా సంఘాలకు వ్యాపార అవకాశాలు కల్పిస్తాం   •   ఇరు వర్గాల మధ్య ఘర్షణ కేసు నమోదు   •   రేపు సామూహిక గాయత్రి మంత్ర జప యజ్ఞం   •  

నిర్మల్ ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ సేవలు

21-07-2026 04:21 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాది కాలంగా సిటీ స్కానింగ్ సేవలు నిలిపివేయడంపై ఆమ్ ఆద్మీ   పార్టీ ఫిర్యాదు మేరకు ప్రభుత్వ స్పందించిందని జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ తెలిపారు. రోగులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇటీవలే హైదరాబాదులో మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేయడంతో వెంటనే సేవలు ప్రారంభించాలని కమిషన్ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ను సూచించినట్టు తెలిపారు. పేద ప్రజలకు ప్రభుత్వం వైద్యం అందించాలని ఉద్దేశంతో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వినోద్ శ్రీనివాస్ పాల్గొన్నారు.