1 April, 2026 | 1:59 PM

Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •  

హత్నూరలో మురుగు కాలువల నిర్మాణం

01-04-2026 12:01 AM

జహీరాబాద్, మార్చి 31: జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండలం హత్నూర గ్రామంలో ఆర్‌అండ్ బి రోడ్డు ప్రక్కన మురుగు కాలువల నిర్మాణం ప్రారంభించారు. ఐదు లక్షల ఎంపీ నిధుల ద్వారా పనులు ప్రారంభించారు. న్యాల్కల్ మండ లం తాజా మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు పనులు ప్రారంభించారు. ఈ సంద ర్భంగా గౌసద్దీన్ మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కార్ తమ గ్రామానికి 5 లక్షల నిధులను మురుగు కాలువలు నిర్మించేందుకు మంజూరు చేశారని తెలిపారు.