10 May, 2026 | 1:39 PM

Breaking News

అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •  

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పిల్లలకు రాజ్యాంగ అవగాహన

24-01-2026 07:34 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలోని ప్రైమరీ, హై స్కూల్‌లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పిల్లలకు “రాజ్యాంగం అంటే ఏంటి?”, “రాజ్యాంగం సాధించిన విధానం”, “అప్పటి ఇబ్బందులను ఎవరు ఎలా ఎదుర్కొన్నారు” వంటి అంశాలపై అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యం. అలాగే రాజ్యాంగం ద్వారా మనకు అందుతున్న ప్రయోజనాలను వివరించారు. కనీసం అక్షరాలు నేర్చుకుంటున్న చిన్నారులు కూడా రాజ్యాంగ పరిరక్షణ గురించి తెలుసుకోవాలని సంఘం ప్రయత్నించింది.