10 May, 2026 | 12:54 PM

Breaking News

అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •  

తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్

10-05-2026 12:09 PM

హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత సి. జోసెఫ్ విజయ్ కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ సమక్షంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు నేను మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. తమిళనాడు ముఖ్యమంత్రిగా, మీరు రాష్ట్రంలోని పేదలకు సంక్షేమంతో కూడిన పాలన, అందరికీ సమన్యాయాన్ని అందిస్తారని, అలాగే తమిళనాడు రాష్ట్రాన్ని అభివృద్ధిలో మరింత ఉన్నత శిఖరాలకు చేర్చుతారని తను దృఢంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు.