14-02-2026 10:37:46 AM
17 స్థానాల్లో కాంగ్రెస్ కైవశం
2 వార్డ్లకే పరిమితమైన బిఆర్ఎస్
అశ్వరావుపేట,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నీ అశ్వరావుపేట నియోజకవర్గం లో నూతనంగా ఏర్పాటుచేసిన అశ్వరావుపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవశం చేసుకోండి. 22 వార్డులలో 17 వార్డులను కాంగ్రెస్ అభ్యర్థులు, 2 వార్డుల్లో బిఆర్ఎస్, బిజెపి 1 వార్డులో, ఇతరులు 2 వార్డులలో గెలుపొందారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రణాళిక బద్ధంగా కాంగ్రెస్ విజయానికి కృషి చేశారు. ఒకటో వార్డులో దేరంగుల ప్రసాద్ (కాంగ్రెస్), 2వ వార్డులో
దుగ్గుమల్ల మౌనిక (కాంగ్రెస్), 3వ వార్డులో చిన్నంశెట్టి శ్రీను (కాంగ్రెస్), 4 వ వార్డులో కట్ట సింధుజ ( కాంగ్రెస్), 5వ వార్డులో కొట్టే నాగ సునీత (కాంగ్రెస్),6వ వార్డులో జూపల్లి శశికళ (కాంగ్రెస్), 7 వ వార్డులో కొల్లి రవి కిరణ్ (బి ఆర్ఎస్),8 వ వార్డులో షేక్ రెహనా (కాంగ్రెస్),9 వార్డులో కారం కనకదుర్గ (కాంగ్రెస్),10వ వార్డులో మిండ హరిబాబు(కాంగ్రెస్), 11వ వార్డులో నార్లపాటి మహేష్ (కాంగ్రెస్), 12వ వార్డులో అట్టం రమ్య (కాంగ్రెస్), 13వ వార్డులో జూపల్లి రమేష్ బాబు (కాంగ్రెస్), 14వ వార్డులో భూక్య ఉదయజ్యోతి (బిఆర్ఎస్), 15వ వార్డులో మోర్ల రాజేశ్వరి (కాంగ్రెస్), 16వ వార్డులో దండబత్తుల ఆదిలక్ష్మి (కాంగ్రెస్), 17వ వార్డులో గుంట గీతశ్రీ (బిజెపి), 18 వ వార్డులో తిరుమల శెట్టి వెంకన్న (కాంగ్రెస్), 19వ వార్డులో జీనుగు రవీంద్ర (స్వతంత్ర), 20 వార్డులో అంకరవల్లే నూర్జహాన్ (కాంగ్రెస్), 21 వార్డులో నార్లపాటి మౌనిక (స్వతంత్ర), 22 వార్డులో నార్లపాటి దివాకర్ ( కాంగ్రెస్) తమ బి ఆర్ఎస్ ప్రత్యర్థ్య అభ్యర్థులుపై విజయకేతనం ఎగురవేశారు