22 July, 2026 | 3:01 AM

సీఐ అంజి రెడ్డిని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

21-07-2026 12:00 AM

మేడ్చల్ అర్బన్, జూలై 20 (విజయక్రాంతి): మేడ్చల్ పోలీస్ స్టేషన్ కొత్త సిఐ బి అంజి రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మేడ్చల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ 297 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నడికొప్పు నాగరాజు (చాపరాజు)ముదిరాజ్, 298 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రొయ్యపల్లి మల్లేష్ గౌడ్, 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గర్సెల సురేందర్ ముదిరాజ్.మేడ్చల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ కురుమ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.

మేడ్చల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ లు కౌడే మహేష్ కురుమ.పాలకుర్తి భవాని రాఘవేందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొక్క రఘుపతి రెడ్డి.చెరువు కొమ్ము శేఖర్ గౌడ్, సత్తి రెడ్డి, హనుమంత్ రెడ్డి, నారెడ్డి మోహన్ రెడ్డి, లవంగు రాకేష్ వంజరి, దండు శ్రీకాంత్ (చింటు)పెగుడ శ్యాంరావ్, కాలేరు శ్రీకాంత్ వంజరి, కనకాల ప్రశాంత్ ఆటో డ్రైవర్ యూనియన్ అధ్యక్షులు ఎర్ర విజయ్ రావు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.