23 June, 2026 | 10:03 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

నూతన ఎస్ఐ నవతకు కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షలు

23-06-2026 08:41 PM

మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన మండల కాంగ్రెస్ అధ్యక్షులు గుర్రం అంజిరెడ్డి

సిద్దిపేట రూరల్: రూరల్ పోలీస్ స్టేషన్‌కు నూతనంగా వచ్చిన ఎస్ఐ నవతను రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్రం అంజిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. బదిలీపై వెళ్లిన ఎస్ఐ రాజేష్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన నవతకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.