బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు
బోధన్,(విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని లైన్స్ క్లబ్ మీటింగ్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి సర్, బి,ఎల్ ,ఓ సదస్సును మంగళవారం సాయంకాలం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... మహారాష్ట్ర ఓటర్లను కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యక్తులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చి రేషన్ కార్డులు పొందినవారు అలాగే ఓటర్ కార్డును క్షుణ్ణంగా పరిశీలించి 2002 పరిణామలను దృష్టిలో పెట్టుకొని హర్షించాలన్నారు.
భూభారతి 90% భూముల అవకతకులను పరిశీలించమన్నారు. ప్రైవేట్ పాఠశాల గీటుగా మూడు కోట్ల మీటర్ల ప్రభుత్వ పాఠశాల డ్రస్సులను ఇస్తున్నామన్నారు. బూత్ లెవెల్ ఏజెంట్లు ఇంద్ర మహిళకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. అలాగే పిల్లల్ని కూడా బాగా చదివించుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. మహారాష్ట్ర నుంచి వచ్చి బోధన్లో ఓటు వేసి వెళ్ళారని ఈ సందర్భంగా తెలిపారు.
ఇలాంటి ఒక తోకలు జరగకుండా బి ఎల్ ఓ లు తగు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు ఆరు తాడు పంటలనే వేసుకోవాలని సూచించారు. ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పినప్పటికీ పంటల వైపు రైతులు మొగ్గుచూపాలన్నారు. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి తాగునీరు బోధన్ కు చాలా ఇబ్బందికరంగా మారుతుంది, అన్నారు. రైతులు డోనుల ద్వారా నానో యూరియా వాడాలని తెలిపారు.






