14 June, 2026 | 4:20 PM

Breaking News

పెద్దపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు   •   ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •   సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చొప్పరి సుమన్   •   రాష్ట్ర కమిటీలో నైతం కృష్ణారావు చోటు   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రగుంట సర్పంచ్   •   మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ   •   రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ ఆఫ్ అట్టర్ ఫ్లాప్: కేటీఆర్   •  

సర్పంచ్‌పై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు

31-03-2026 08:02 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూరు గ్రామపంచాయతీ సర్పంచ్ దుర్గం సరోజ పై జిల్లా కలెక్టర్, బెజ్జూర్ ఎంపీడీవోకు మంగళవారం ఫిర్యాదు చేసినట్లు పదవ వార్డు సభ్యుడు రాకేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామపంచాయతీలో సర్పంచ్ హాజరుకాకుండా భర్త దుర్గం తిరుపతి, బీఆర్ఎస్ నాయకునీతో కలిసి పెత్తనం చేస్తున్నారని ఆరోపించారు. వారిద్దరూ కలిసి గ్రామపంచాయతీలో కూర్చొని సర్పంచ్ చేయవలసిన పనులు చేస్తూ అజమాయిశి చేస్తున్నారని ఆరోపించినట్లు తెలిపారు. ఈ విషయంలో సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ  ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.