యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థల పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే
27-02-2026 03:34 PM
దేవరకొండ,(విజయక్రాంతి): శుక్రవారం నిడమనూరు మండలంలో ఊట్కూరులో నల్గొండ జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి కలిసి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థల పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సబ్-కలెక్టర్ రెవెన్యూ అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మున్సిపాలిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, గ్రామ ప్రజలు, రైతులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, NSUI యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు




