28 June, 2026 | 1:53 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

ముమ్మరంగా పల్స్ పోలియో

28-06-2026 01:00 PM

కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం  జిల్లాలో ఆదివారం ముమ్మరంగా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతోంది. జిల్లా కలెక్టర్ అంకిత్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఉదయం ఏడు గంటల నుండి 0 - 5 ఐదేళ్ల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయడం మొదలైంది.

 పలుచోట్ల అధికారులు,కొన్ని ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు చంటి పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తల్లిదండ్రులు, పోషకులు పిల్లలకు పోలియో చుక్కలు వేయించడానికి పల్స్ పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయిస్తున్నారు.