29 July, 2026 | 10:05 PM

Breaking News

అదుపుతప్పి కారు బోల్తా   •   గురుపౌర్ణిమ వేడుకల్లో సాయిబాబా ఆశీస్సులు పొందిన మున్సిపల్ చైర్మన్   •   నల్లవాగు ప్రాజెక్టును పరిశీలించిన ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి   •   గురువుల ను సన్మానించిన అమ్ము స్వచ్ఛంద సంస్థ   •   బాధితులకు సత్వర న్యాయం.. సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది   •   బురదలో చిక్కుకున్న ఆర్టిసి బస్సు   •   ఓటు హక్కు అమూల్యం.. దరఖాస్తులో జాప్యం వద్దు   •   భద్రాద్రిలో ఘనంగా పోకల దమ్మక్క సేవ యాత్ర   •   శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి   •   బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ప్లేట్లు, నోట్‌బుక్స్ పంపిణీ   •  

జిల్లాలో సర్ ప్రక్రియ 98 శాతం పూర్తి

29-07-2026 08:55 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో సర్ ప్రక్రియ 98% పూర్తి అయినట్టు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. ఆగస్టు 3 వరకు ప్రభుత్వం సర్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలో జిల్లాలోని 18 మండలాలు 400 గ్రామపంచాయతీలు మూడు మున్సిపాలిటీలో సర్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుందని తెలిపారు. ఓటర్లు ఇచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ డేటా నమోదు చేయడం జరిగిందని వివరించారు. మిగిలిపోయిన కుటుంబ సభ్యుల వివరాలను క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అరులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తామని తెలిపారు.