22 April, 2026 | 2:01 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

బస్తీ దవాఖాన తనిఖీ చేసిన కలెక్టర్

08-04-2026 08:13 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని గుల్జార్ మార్కెట్ సమీపంలో గల పట్టణ బస్తి దౌఖాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం తనిఖీ చేశారు. బస్తీ దవఖానలో రోగులకు అందుతున్న సేవలు ఇన్ పేషెంట్ల సంఖ్య, అక్కడ ఉన్న సదుపాయాలు, ఆస్పత్రి పరిసరాలు సిబ్బంది పనితీరు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్, స్థానిక కౌన్సిలర్ కౌజుద్దీన్, ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు.