28 July, 2026 | 2:00 AM

సీఎంఆర్‌ఎఫ్‌ను సద్వినియోగం చేసుకోవాలి

28-07-2026 01:05 AM

అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు

అలంపూర్, జూలై 27: పేద ప్రజలు సీఎం సహాయ నిధి ద్వారా ప్రభుత్వం అంది స్తున్న వైద్య సహా యాన్ని సద్విని యోగం చేసు కోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు. సోమవారం చెన్నిపాడు గ్రామానికి చెందిన కురువ గోవిందమ్మ చికిత్స కోసం మంజూరైన రూ.5 లక్షల ఎల్‌ఓసీ ప్రతిని ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబం ఈ పథకాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.