24 April, 2026 | 4:20 AM

యతలకుంట వాసికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత

24-04-2026 12:00 AM

సత్తుపల్లి, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి ): సత్తుపల్లి మండలం, యతలకుంట గ్రామానికి చెందిన వల్లెపు లక్ష్మి కి రూ. 52 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన టీజీఐడిసి  చైర్మన్ మువ్వా విజయబాబు. దీనికి సహకరించిన పొంగులేటి, మువ్వా కి లక్ష్మి కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి మరియు మువ్వా  అభిమనులు పాల్గొనడం జరిగింది.