24 April, 2026 | 2:56 AM

కమల్ మిత్ర ఫార్మసీ సందర్శన

24-04-2026 12:00 AM

సత్తుపల్లి ఏప్రిల్ 23. ( విజయ క్రాంతి): సత్తుపల్లి పట్టణం  నూతనం గా ఏర్పాటు చేసిన కమల్ మిత్ర ఫార్మసీ  ను సందర్శించి, వ్యాపార అభివృద్ధిని ఆకాంక్షించిన టీజీ ఐడిసి  ఛైర్మెన్ మువ్వా విజయబాబు. ఈ కార్యక్రమం లో సత్తుపల్లి పట్టణ 8 వ వార్డు కౌన్సిలర్ బండారు శరత్ చంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..