30 March, 2026 | 6:15 PM

Breaking News

పేదల ఆత్మగౌరవానికి ప్రతీక – ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం   •   శ్రీవాణి డిగ్రీ , పీజీ కళాశాలల వార్షికోత్సవ సంబరాలు   •   విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి   •   మీల్స్ ఆన్ వీల్స్ 1వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహణ   •   జీవో నెంబర్ 76 కారణంగా నిలిచిపోయిన ఇళ్ల పట్టాలను తక్షణం మంజూరు చేయాలి   •   ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్‌కు షాకిచ్చిన స్పెయిన్ — సైనిక విమానాలకు అనుమతి నిరాకరణ   •   బెల్లంపల్లిలో విద్యుత్ కార్మికుల ధర్నా   •   ఆపదలో ఉన్న పేద కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరం   •   శాతవాహనలో ఆహార విశ్లేషణపై రెండు రోజుల కార్యశాల   •  

కొలత్తూర్‌ నుంచి సీఎం స్టాలిన్‌ నామినేషన్

30-03-2026 04:24 PM

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్(CM MK Stalin Nomination) ఏప్రిల్ 13న జరగనున్న ఎన్నికల కోసం సోమవారం చెన్నైలోని కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన నామినేషన్‌ను దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన అనంతరం, కొలత్తూరు నియోజకవర్గంలో వరుసగా నాలుగోసారి ప్రజలు తనకు అద్భుత విజయాన్ని కట్టబెడతారని స్టాలిన్ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. స్టాలిన్ 2011, 2016, 2021 అసెంబ్లీ ఎన్నికలలో కొలత్తూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయవంతంగా గెలుపొందారు.