18 March, 2026 | 1:25 PM

శ్రీ రేణుక ఎల్లమ్మను దర్శించుకున్న చేగుంట కాంగ్రెస్ నాయకులు

18-03-2026 12:00 AM

చేగుంట, మార్చి 17 :చేగుంట మండలం పెద్ద గుండవల్లి గ్రామంలో ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ ను చేగుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రజనకు ప్రవీణ్ కుమార్ ఆలయ చైర్మన్ మహేష్ తో కలిసి అమ్మ వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసారాలు స్వీకరించారు. ఆలయ కమిటీ చైర్మన్ వీరికి శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ యాదగిరి, బుడ్డ భాగ్యరాజ్. రజనకు రాము, ఆకుల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.