31 August, 2026 | 2:36 AM

ఎస్‌ఐని కలిసిన చరికొండ సర్పంచ్

31-08-2026 12:23 AM

కడ్తాల్, ఆగస్టు 30 (విజయక్రాంతి): మండల ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన రవీందర్‌ని చరికొండ సర్పంచ్ అద్దాల మ హేందర్ గౌడ్ ఆదివారం మర్యాదపూర్వకం గా కలసి, శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకు లు అలంపల్లి యాదయ్య, మైనారిటీ నాయకులు అక్బర్ హమీద్ తదితరులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రవీందర్ గారికి పూలమాలలు వేసి, శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామంలో శాంతిభద్ర తల పరిరక్షణకు, ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు పూర్తి సహకారం అంది స్తామని నాయకులు తెలిపారు.