9 May, 2026 | 1:08 PM

Breaking News

నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •   బొడ్డు కిరణ్‌కు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •  

పశువు గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరం

09-05-2026 12:00 AM

ఎర్రవల్లి మే 8: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా శుక్రవారం ఎర్రవల్లి మండలం యాక్తాపూర్ గ్రామం లో సమగ్ర పశు గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరం కార్యక్రమం ను గ్రామ సర్పం చ్ విజితా బీసీ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమం కు జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జి .శివానంద స్వామి హాజరై పాడి రైతులను ఉద్దేశిం చి పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారులు డాక్ట ర్ భువనేశ్వరి, డాక్టర్ వినయ్ కుమార్ ,కార్తీ క్ ,మాసుమన్న పశువైద్యశిబ్బంది మరియు వ్యవసాయ విస్తరణ అధికారి నరేష్, గోపాలమిత్రలు విజయభాస్కర్ ,రాజసింహ భార తిశా ,శ్రీరాములు, మరియు పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు....