21 May, 2026 | 6:06 PM

కోతులను పట్టుకుని.. మానవతను చాటి

21-05-2026 05:05 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీలో కోతుల పట్టివేత ఊపందుకుంది. నిర్మల్ మున్సిపల్ ఎన్నికల్లో కోతులను సంపూర్ణంగా ఎదివేస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ అప్పల కావ్య గణేష్ చక్రవర్తి ఆమె ఇవ్వగా ప్రత్యేక సిబ్బందితో కోతల ఏరివేత నిర్వహిస్తున్నారు. పట్టణంలోని ఆయా వార్డులో పట్టుకున్న కోతులను ఇంపకంచెల్లో బంధించి వాటికి ఆహారం అందించి ఎండ దిశ చల్లని నీటిని వాటిపై చల్లి మానవతను చాటుకుంటూ సుధీర ప్రాంతాల్లో సాయంత్రం వేళ వదిలి వేస్తున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.