calender_icon.png 10 February, 2026 | 4:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసు నమోదు

10-02-2026 02:47:59 PM

ఎన్నికల కోడ్ ఉల్లగించినందుకు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి), కాంగ్రెస్  వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసు నమోదు

సదాశివపేట: మంగళవారం ఉదయం 10:30 గంటలకు, సదాశివపేట్ మున్సిపల్ ఎలెక్షన్ కు చెందిన  ఎఫ్ఎస్టి  టీమ్ కు జగ్గారెడ్డి మరియు మరి కొంతమంది సదాశివపేట్ బస్ స్టాప్ ముందు హోటల్ దగ్గర వుండి జగ్గారెడ్డి, డబ్బులు పంచుతున్నరాని సమాచారం రాగానే, వెంటేనే ఎఫ్ఎస్టి, టీమ్ అక్కడికి వెళ్ళి చెక్ చేయగా అక్కడ  జగ్గారెడ్డి, వున్నారని, కానీ ఎవరికి డబ్బులు పంచడం లేదని గుర్తించడం జరిగిందని, తాను అక్కడ టిఫిన్ చేయడానికి ఆగారని తెలిసింది, ఎన్నికల నియమావళి ప్రకారం 48 గంటల పోలింగ్ ముందు వేరే ప్రాంతానికి చెందిన  రాజకీయ వ్యక్తులు ఇంకొక ప్రాతంలో వుండకూడదని. ఎన్నికల నియమావళి ఉల్లగించినందుకు జగ్గారెడ్డి పై  సదాశివపేట్ పోలీసు స్టేషన్ లో కేస్ నమోదు చేశామని పట్టణ సీఐ వెంకటేష్ తెలిపారు.