11 May, 2026 | 11:15 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

ఏయూలో బిల్డ్ డిప్లాయ్ వైబ్ కోడింగ్ పోటీ

26-02-2026 03:18 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): అనురాగ్ విశ్వవిద్యాలయంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లబ్ స్టూడెంట్ చాప్టర్ సహకారంతో కలిసి బిల్డ్ డిప్లాయ్  వైబ్ కోడింగ్ కాంపిటీషన్ పోటీ అనే కార్యక్రమాన్ని బ్లాక్ సెమినార్ హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమం ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు విక్టర్ డేనియల్, డాక్టర్ కె. బసవ రాజు, ఎం. మాధవి, పి. అర్చన మార్గదర్శకత్వంలో నిర్వహించబడింది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాధిపతి డాక్టర్ మల్లికార్జున రెడ్డి  సహకారంతో జరిగింది. ఈ పోటీ ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థులకు పరిమిత కాలవ్యవధిలో వాస్తవ జీవన సమస్యలకు పరిష్కారాల రూపకల్పన అభివృద్ధి చేయడానికి ఒక ప్రాయోగిక వేదికను అందించడం లాంటిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 120 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.