17 June, 2026 | 8:52 PM

Breaking News

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు   •   కామారెడ్డి జిల్లా ఒలంపిక్ డే రన్ 2026 చైర్మన్ గా డా.యం.జైపాల్ రెడ్డి   •   బోర్వెల్ బండి బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు   •   ఇంజన్‌లో లోపం.. అగ్నికి ఆహుతైన కారు   •   20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్   •   సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •  

మాజీ మంత్రి హరీష్‌రావును కలిసిన బీఆర్‌ఎస్ యువజన నాయకులు

07-04-2026 12:00 AM

రేగోడు, ఏప్రిల్ 6 : మాజీ మంత్రి హరీష్ రావును సోమవారం మర్యాదపూర్వకంగా రేగోడు మండల యువజన నాయకులు రాచోటి నిఖిల్ కలిశారు. ఈ సందర్భంగా రేగోడు మండల  బిఆర్‌ఎస్ పార్టీ యువజన నాయకులు నిఖిల్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో  బిఆర్‌ఎస్ పార్టీ అధికారం లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో  బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బిక్షపతి , రేగోడు బిఆర్ ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సుభాష్, మాజీ కోఆప్షన్ సభ్యులు మొయిజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.