24 April, 2026 | 7:06 PM

Breaking News

అమరులైన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కు ఘన నివాళులు   •   శివాజీనగర్ అంగన్‌వాడి కేంద్రంలో గర్భవతులకు సీమంతం   •   ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య   •   ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తుంది   •   చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి   •   నిరుపేదల సొంతింటి కల నెరవేరడం ఆనందంగా ఉంది   •   హిందూ సమ్మేళనానికి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రమేష్ నాయక్ ఆహ్వానం   •   డీసీఎం, ద్విచక్ర వాహనం ఢీ... వ్యక్తి మృతి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలను బేషరతుగా వెంటనే పరిష్కరించాలి   •   ఇల్లందు పట్టణంలో జరుగు అఖిలభారత ఐక్య రైతు సంఘం జాతీయ మహా సభలను విజయవంతం చేయండి   •  

ఆర్టీసీ సమ్మెకు సంపూర్ణ మద్దతు

24-04-2026 05:31 PM

నిర్మల్,(విజయక్రాంతి): న్యాయంబత్తమైన డిమాండ్ల సాధన కోసం టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలో కార్మికులు చేస్తున్న సమ్మెకు బిఆర్ఎస్ సోషల్ మీడియా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు జిల్లా కన్వీనర్ రిజ్వాన్ కాన్ తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నిర్మల్ జిల్లాలో నిర్మల్ బైంసా లో నిర్వహిస్తున్న సమ్మెకు బిఆర్ఎస్ సోషల్ మీడియా సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు