2 August, 2026 | 4:31 PM

ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో ఎమ్మెల్యే జాదవ్ అనిల్

02-08-2026 03:02 PM

బోథ్, ఆగస్టు 2(విజయక్రాంతి): సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పాల్గొన్నారు. ఆదివారం నిర్వహించిన ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి పాల్గొన్నారు. ఆలయ కమిటీ వారి అవును మేరకు పాల్గొన్నారు.