7 August, 2026 | 2:19 PM

పాడెమోసిన బోథ్ ఎమ్మెల్యే

07-08-2026 01:15 PM

తలమడుగు, (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముడుపు కేదారేశ్వర్ రెడ్డి తల్లి వెంకటమ్మ అంతఃక్రియల్లో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొని పాడెమోశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.