7 August, 2026 | 2:34 PM

దేశాయిపేట్ గ్రామంలో వంద శాతం SIR ప్రక్రియ పూర్తి

07-08-2026 01:29 PM

బాన్సువాడ, ఆగస్టు 7 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట్ గ్రామంలో S I R(special Intensive Revision) ఓటు సవరణ, నమోదు ఎన్యూమరేషన్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయడం జరిగిందనీ బి ఎల్ ఏ ప్రశాంత్ కుమార్ తెలిపారు. అదేవిధంగా ASD (Absent,shifted,Death) లిస్టును కూడా  బిఎల్ఓ లతో కలిసి పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గీతా,GPO సాయిలు, FA పోచిరం, సాయబ్, గ్రామ పెద్దలు గండ్ల పోచయ్య తదితరులు పాల్గొన్నారు.