29 July, 2026 | 10:05 PM

Breaking News

అదుపుతప్పి కారు బోల్తా   •   గురుపౌర్ణిమ వేడుకల్లో సాయిబాబా ఆశీస్సులు పొందిన మున్సిపల్ చైర్మన్   •   నల్లవాగు ప్రాజెక్టును పరిశీలించిన ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి   •   గురువుల ను సన్మానించిన అమ్ము స్వచ్ఛంద సంస్థ   •   బాధితులకు సత్వర న్యాయం.. సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది   •   బురదలో చిక్కుకున్న ఆర్టిసి బస్సు   •   ఓటు హక్కు అమూల్యం.. దరఖాస్తులో జాప్యం వద్దు   •   భద్రాద్రిలో ఘనంగా పోకల దమ్మక్క సేవ యాత్ర   •   శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి   •   బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ప్లేట్లు, నోట్‌బుక్స్ పంపిణీ   •  

రిపుల్స్ లర్నింగ్ పాఠశాలలో బ్లూ కలర్ డే వేడుకలు

29-07-2026 08:59 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని రిపుల్స్ లర్నింగ్ పాఠశాలలో బుధవారం వ్యాస గురు పౌర్ణమి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులతో కలిసి బ్లూ కలర్ డే ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రంగుల యొక్క ప్రాముఖ్యత, వాటిని గుర్తించే విధానాన్ని చిన్ననాటి నుండే పిల్లలలో విశ్లేషణాత్మక ధోరణిని అలవర్చుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ రాజాబాబు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు నీలిరంగు దుస్తులు ధరించడం జరిగిందని, పాఠశాలలోని తరగతి గదులు పూర్తిగా నీలిరంగు బొమ్మలతో అలంకరించడం జరిగిందని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజు సునంద నవిత స్వప్న శ్వేత రుక్మిణి రూప పీఈటి రంజిత్ విద్యార్థులు పాల్గొన్నారు.